అందాలతో అదరగొట్టేస్తున్న అఖండ భామ..

ABN, Publish Date - Jun 03 , 2025 | 04:20 PM

అందాలతో అదరగొట్టేస్తున్న అఖండ భామ.. 1/8

అందాల భామ ప్రగ్య జైస్వాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

అందాలతో అదరగొట్టేస్తున్న అఖండ భామ.. 2/8

కంచె సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యింది ప్రగ్య జైస్వాల్

అందాలతో అదరగొట్టేస్తున్న అఖండ భామ.. 3/8

మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ప్రగ్యకు.. టాలీవుడ్ లో తిరుగులేదు అనుకున్నారు.

అందాలతో అదరగొట్టేస్తున్న అఖండ భామ.. 4/8

కానీ, ప్రగ్యకు అవకాశాలు వచ్చాయి కానీ, విజయాలు మాత్రం దక్కలేదు.

అందాలతో అదరగొట్టేస్తున్న అఖండ భామ.. 5/8

కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా, స్పెషల్ సాంగ్స్ చేస్తూ గడిపేసిన ప్రగ్యకు అఖండ మంచి బ్రేక్ ఇచ్చింది.

అందాలతో అదరగొట్టేస్తున్న అఖండ భామ.. 6/8

ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తున్న ప్రగ్య.. సోషల్ మీడియాలో కూడా అందాలను ఆరబోస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.

అందాలతో అదరగొట్టేస్తున్న అఖండ భామ.. 7/8

నిత్యం హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్య.. మరోసారి తన కొత్త ఫొటోస్ తో హీటెక్కించింది.

అందాలతో అదరగొట్టేస్తున్న అఖండ భామ.. 8/8

ట్రోపికల్ మోనోకిని స్విమ్ సూట్ లో ప్రగ్య అందాలను ఆరబోస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Updated at - Jun 03 , 2025 | 04:25 PM