పింక్ కలర్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న బొద్దు భామ పూనమ్

ABN, Publish Date - Aug 24 , 2025 | 05:09 PM

 పింక్ కలర్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న బొద్దు భామ పూనమ్ 1/7

పింక్ డ్రెస్‌లో పూన‌మ్ బ‌జ్వా గ్లామ‌ర్ షోని త‌ట్టుకోవ‌డం కష్టమే..!

 పింక్ కలర్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న బొద్దు భామ పూనమ్ 2/7

పూనమ్ బాజ్వాకి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు

 పింక్ కలర్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న బొద్దు భామ పూనమ్ 3/7

ఆమె సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్‌లతో అభిమానులను అలరిస్తుంటారు.

 పింక్ కలర్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న బొద్దు భామ పూనమ్ 4/7

తాజాగా ఆమె పింక్ డ్రెస్‌లో దిగిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. పింక్ అంటే తనకు ఎంత ఇష్టమో అనేది చెప్పింది.

 పింక్ కలర్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న బొద్దు భామ పూనమ్ 5/7

పొట్టి గౌనులో పూనమ్ లుక్స్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 పింక్ కలర్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న బొద్దు భామ పూనమ్ 6/7

పూనమ్ బజ్వా తెరపై ఎక్కువగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం బాగా సందడి చేస్తూ ఉంటుంది.

 పింక్ కలర్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న బొద్దు భామ పూనమ్ 7/7

తెలుగులో బాస్, పరుగు సహా పలు చిత్రాల్లో కీలకపాత్రలు చేసింది ఈ బ్యూటీ. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో గ్లామర్ రోల్స్‌కి షిఫ్ట్ అయ్యింది

Updated at - Aug 24 , 2025 | 05:12 PM