చిట్టి నడుమునే చూపి.. చిత్రహింసలు పెడుతుందే

ABN, Publish Date - Dec 15 , 2025 | 06:49 PM

చిట్టి నడుమునే చూపి.. చిత్రహింసలు పెడుతుందే 1/9

అందాల హాట్ బీఐటీ నభా నటేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

చిట్టి నడుమునే చూపి.. చిత్రహింసలు పెడుతుందే 2/9

నన్ను దోచుకుందువటే అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది నభా.

చిట్టి నడుమునే చూపి.. చిత్రహింసలు పెడుతుందే 3/9

మొదటి సినిమాలోనే అమ్మడి అందానికి, అభినయానికి తెలుగు కుర్రాళ్ళు ఫిదా అయ్యారు.

చిట్టి నడుమునే చూపి.. చిత్రహింసలు పెడుతుందే 4/9

ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నభా భారీ విజయాన్ని అందుకుంది.

చిట్టి నడుమునే చూపి.. చిత్రహింసలు పెడుతుందే 5/9

ఇస్మార్ట్ శంకర్ హిట్ తరువాత నభా లక్ మారుతుందేమో అనుకున్నారు. కానీ, ఆ తరువాత అమ్మడు అడపాదడపా కనిపించింది తప్ప విజయాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది.

చిట్టి నడుమునే చూపి.. చిత్రహింసలు పెడుతుందే 6/9

ఇక మధ్యలో ఒక ప్రమాదానికి గురై కొద్దిగా గ్యాప్ తీసుకున్న నభా ఈ మధ్యనే సినిమాలతో బిజీగా మారింది.

చిట్టి నడుమునే చూపి.. చిత్రహింసలు పెడుతుందే 7/9

ప్రస్తుతం ఈ చిన్నది స్వయంభు సినిమాలో నటిస్తోంది. సినిమాలు పక్కన పెడితే సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి.

చిట్టి నడుమునే చూపి.. చిత్రహింసలు పెడుతుందే 8/9

నిత్యం హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకులేకుండా చేస్తుంది. తాజాగా జిమ్ అవుట్ ఫిట్ లో నడుము అందాలను హైలైట్ చేస్తూ పిచ్చెక్కించింది.

చిట్టి నడుమునే చూపి.. చిత్రహింసలు పెడుతుందే 9/9

ఇంకోపక్క బ్యాక్ అందాలను చూపిస్తూ.. మెస్మరైజ్ చేసే చూపుతో రెచ్చగొట్టేసింది. ప్రస్తుతం నభా ఫోటోలను చూసి అభిమానులు చిట్టి నడుమునే చూస్తున్నా.. చిత్రహింసలో చస్తున్నా అంటూ పాట పడుతూ కామెంట్స్ పెడుతున్నారు.

Updated at - Dec 15 , 2025 | 06:56 PM