మెగా కుటుంబ సభ్యులంతా పవన్ కల్యాణ్ నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’ సినిమాను వీక్షించారు. సోమవారం రాత్రి ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో ప్రత్యేక షో ఏర్పాటు చేశారు.