Gnaneswari Kandregula: బీచ్ ఒడ్డున బికినీలో యాంకర్ ప్రదీప్ రీల్ లవర్.. ఏముంది

ABN, Publish Date - Sep 20 , 2025 | 10:17 PM

Gnaneswari Kandregula: బీచ్ ఒడ్డున బికినీలో యాంకర్ ప్రదీప్ రీల్ లవర్.. ఏముంది 1/8

జ్ఞానేశ్వరి కండ్రేగుల.. బుల్లితెర, వెండితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Gnaneswari Kandregula: బీచ్ ఒడ్డున బికినీలో యాంకర్ ప్రదీప్ రీల్ లవర్.. ఏముంది 2/8

ఒకప్పుడు యాంకర్ ప్రదీప్ ను పెళ్లి కొడుకుగా పెట్టి స్వయంవరం ఏర్పాటు చేసి పెళ్లి చూపులు అనే ప్రోగ్రాం చేశారు.

Gnaneswari Kandregula: బీచ్ ఒడ్డున బికినీలో యాంకర్ ప్రదీప్ రీల్ లవర్.. ఏముంది 3/8

ఆ పెళ్లి చూపులు షోలో జ్ఞానేశ్వరీ కూడా ఒక కంటెస్టెంట్ గా వచ్చింది

Gnaneswari Kandregula: బీచ్ ఒడ్డున బికినీలో యాంకర్ ప్రదీప్ రీల్ లవర్.. ఏముంది 4/8

వచ్చిన అమ్మాయిలందరిని ఎదిరించి, గేమ్స్ లో గెలిచి ప్రదీప్ ని దక్కించుకున్న భామనే జ్ఞానేశ్వరి

Gnaneswari Kandregula: బీచ్ ఒడ్డున బికినీలో యాంకర్ ప్రదీప్ రీల్ లవర్.. ఏముంది 5/8

ఆ షో అయ్యాకా.. అసలు ప్రదీప్ తో పెళ్లి లేదు ఏం లేదు అది కేవలం షో అని చెప్పి షాక్ ఇచ్చింది

Gnaneswari Kandregula: బీచ్ ఒడ్డున బికినీలో యాంకర్ ప్రదీప్ రీల్ లవర్.. ఏముంది 6/8

ఆ షో నుంచి వచ్చిన పాపులారిటీతో హీరోయిన్ గా మారి అడపాదడపా సినిమాల్లో నటిస్తూ.. సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ కనిపిస్తుంది

Gnaneswari Kandregula: బీచ్ ఒడ్డున బికినీలో యాంకర్ ప్రదీప్ రీల్ లవర్.. ఏముంది 7/8

తాజాగా జ్ఞానేశ్వరీ బికినీ ట్రీట్ ఇచ్చి సోషల్ మీడియాను షేక్ చేసింది. బీచ్ ఒడ్డున బికినీలో అందాలను ఆరబోస్తూ షేక్ చేసింది

Gnaneswari Kandregula: బీచ్ ఒడ్డున బికినీలో యాంకర్ ప్రదీప్ రీల్ లవర్.. ఏముంది 8/8

ఇక ఈ రేంజ్ లో అమ్మడు అందాలను ఆరబోసేసరికి నెటిజన్స్.. అబ్బా ఏముంది.. ప్రదీప్ పెళ్లి చేసుకోకుండా మిస్ అయ్యాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Updated at - Sep 20 , 2025 | 10:17 PM