• Home » Photos » Chiranjeevi Wishes Fans on Sankranti Shares Traditional Look mnm

వైబ్ చెక్.. 'చిరు' సంక్రాంతి క్లిక్స్

ABN, Publish Date - Jan 14 , 2025 | 01:45 PM

వైబ్ చెక్.. 'చిరు' సంక్రాంతి క్లిక్స్ 1/3

మెగాస్టార్ చిరంజీవి 69 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తూ ఉన్నారు.

వైబ్ చెక్.. 'చిరు' సంక్రాంతి క్లిక్స్ 2/3

సంక్రాంతిని పురస్కరించుకొని ఆయన ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చాడు.

వైబ్ చెక్.. 'చిరు' సంక్రాంతి క్లిక్స్ 3/3

ఆయన తన తన X ఖాతా ద్వారా పండగ శుభాకాంక్షలు తెలుపుతూ.. "ముంగిళ్లలో అందమైన రంగవల్లులు, లోగిళ్లలో ఆనందపు వెలుగులు, జంగమ దేవరుల జేగంటలు , హరిదాసుల కీర్తనలు, భోగ భాగ్యాలు , సిరి సంపదలూ వెరసి అందరి జీవితాల్లో ఈ పండుగ తెచ్చే నూతన వైభవం వెల్లి విరియాలని ఆశిస్తూ, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు" అంటూ రాసుకొచ్చారు.

Updated at - Jan 14 , 2025 | 03:40 PM

తాజా వార్తలు