అల్లు శిరీష్- నయనిక నిశ్చితార్థ వేడుక.. ఎవరెవరు హాజరయ్యారో చూడండి

ABN, Publish Date - Nov 01 , 2025 | 03:23 PM

అల్లు శిరీష్- నయనిక నిశ్చితార్థ వేడుక.. ఎవరెవరు హాజరయ్యారో చూడండి 1/9

అల్లు వారసుడు అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లి కొడుకు కాబోతున్న సంగతి తెల్సిందే.

అల్లు శిరీష్- నయనిక నిశ్చితార్థ వేడుక.. ఎవరెవరు హాజరయ్యారో చూడండి 2/9

శిరీష్.. నయనికా కొన్నేళ్లుగా ప్రేమించుకొని ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి ఈ శుక్రవారం ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు.

అల్లు శిరీష్- నయనిక నిశ్చితార్థ వేడుక.. ఎవరెవరు హాజరయ్యారో చూడండి 3/9

వధువు నయనిక ఇంట ఈ నిశ్చితార్థపు వేడుక ఘనంగా జరిగింది.

అల్లు శిరీష్- నయనిక నిశ్చితార్థ వేడుక.. ఎవరెవరు హాజరయ్యారో చూడండి 4/9

ఈ ఎంగేజ్ మెంట్ కు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యింది.

అల్లు శిరీష్- నయనిక నిశ్చితార్థ వేడుక.. ఎవరెవరు హాజరయ్యారో చూడండి 5/9

మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్ నుంచి చిరంజీవి డైరెక్ట్ గా అదే కాస్ట్యూమ్ తో ఈ వేడుకకు హాజరయ్యారు.

అల్లు శిరీష్- నయనిక నిశ్చితార్థ వేడుక.. ఎవరెవరు హాజరయ్యారో చూడండి 6/9

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాలేకపోవడంతో ఆయన భార్య అన్నా లెజినోవా శిరీష్ ఎంగేజ్ మెంట్ కు హాజరయ్యారు.

అల్లు శిరీష్- నయనిక నిశ్చితార్థ వేడుక.. ఎవరెవరు హాజరయ్యారో చూడండి 7/9

ఇక పంజా బ్రదర్స్ వైష్ణవ్ తేజ్, సాయి దుర్గ తేజ్ ఈవెంట్ లో సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఇక మెగా హీరోల్లో పెళ్లి కావాల్సింది వారే.

అల్లు శిరీష్- నయనిక నిశ్చితార్థ వేడుక.. ఎవరెవరు హాజరయ్యారో చూడండి 8/9

అల్లు ఫ్యామిలీ- మెగా ఫ్యామిలీ కలిసి శిరీష్ - నయనికా నిశ్చితార్థపు వేడుకలో సందడి చేశారు.

అల్లు శిరీష్- నయనిక నిశ్చితార్థ వేడుక.. ఎవరెవరు హాజరయ్యారో చూడండి 9/9

రామ్ చరణ్ - ఉపాసన.. కొత్త దంపతులను ఆశీర్వదించారు.

Updated at - Nov 01 , 2025 | 05:25 PM