గుంతకల్లులో ఐశ్వర్యా రాజేష్, రితికా నాయక్  సందడి

ABN, Publish Date - Oct 18 , 2025 | 04:49 PM

గుంతకల్లులో ఐశ్వర్యా రాజేష్, రితికా నాయక్  సందడి 1/6

గుంతకల్లు పట్టణంలో ‘శుభప్రదం’ మెగా షాపింగ్‌ మాల్‌ను శుక్రవారం హీరోయిన్లు ఐశ్వర్యా రాజేశ్‌, రితికా నాయక్‌ ప్రారంభించారు. వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో నాయికలిద్దరూ సందడి చేశారు.

గుంతకల్లులో ఐశ్వర్యా రాజేష్, రితికా నాయక్  సందడి 2/6

మాల్‌ ప్రారంభవోత్సవానికి విశిష్ఠ అతిథులుగా గుంతకల్లు నియోజకవర్గ శాసనసబ్యులు గుమ్మనూరు జయరాం గారు, గుంతకల్లు మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ శ్రీమతి నంగినేని భవాని హాజరయ్యారు.

గుంతకల్లులో ఐశ్వర్యా రాజేష్, రితికా నాయక్  సందడి 3/6

నమ్మకమైన నాణ్యతతోపాటు అందరికీ అందుబాటు ధరల్లో ఉత్తమ సేవలు అదిరిపోయే కలెక్షన్స్‌ను, అద్భుతమైన ఫ్యాషన్‌ను శుభప్రదం అందిస్తుందని నిర్వాహకులు సత్తిబాబు, సునీత,ప్రసాద్‌ తెలియజేశారు.  

గుంతకల్లులో ఐశ్వర్యా రాజేష్, రితికా నాయక్  సందడి 4/6

ఈ మెగా షాపింగ్‌ మాల్‌ గుంతకల్లు ప్రజల ఫ్యాషన్‌, జీవన శైలిని మార్చబోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు అన్నారు ఐశ్వర్యారాజేశ్‌.

గుంతకల్లులో ఐశ్వర్యా రాజేష్, రితికా నాయక్  సందడి 5/6

‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో ఈ ఏడాది భారీ విజయం అందుకున్న ఐశ్వర్యారాజేశ్‌ తమిళంలో మూడు చిత్రాలు, కన్నడలో ఓ సినిమా చేస్తుంది. తెలుగులో రెండు ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి.

గుంతకల్లులో ఐశ్వర్యా రాజేష్, రితికా నాయక్  సందడి 6/6

ఇటీవల ‘మిరాయ్‌’తో భారీ విజయం అందుకున్నారు రితికా నాయక్‌.  ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌తో ఓ సినిమా చేస్తుంది. అలాగే డ్యూయెట్‌ అనే బైలింగ్వల్‌ సినిమా చేస్తోంది.

Updated at - Oct 18 , 2025 | 05:01 PM