హర్ష రిచారియా మోస్ట్‌ బ్యూటిఫుల్‌ సాధ్వి

ABN, Publish Date - Jan 18 , 2025 | 06:10 PM

హర్ష రిచారియా మోస్ట్‌ బ్యూటిఫుల్‌ సాధ్వి 1/6

ఒంటిపై కురచ దుస్తులు.. ఖరీదైన బ్రాండెడ్ యాక్సెసరీలతో ఫోజులిచ్చే యాంకర్ హర్ష రిచారియా ఒక్కసారిగా లుక్ మార్చేశారు

హర్ష రిచారియా మోస్ట్‌ బ్యూటిఫుల్‌ సాధ్వి 2/6

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఆమె కొత్త అవతారంలో కనిపించారు.

హర్ష రిచారియా మోస్ట్‌ బ్యూటిఫుల్‌ సాధ్వి 3/6

కుంభమేళాలో హర్ష రిచారియా కాషాయ దుస్తుల్లో కనిపించారు ప్రస్తుతం హర్ష రిచారియాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

హర్ష రిచారియా మోస్ట్‌ బ్యూటిఫుల్‌ సాధ్వి 4/6

నిన్నటివరకు ఫ్యాన్సీ డ్రెస్సుల్లో కనిపించిన ఆమె ఒక్కసారిగా డ్రెస్సింగ్ స్టైల్ మార్చడంతో ఆమె ఫాలోవర్లు అవాక్కవుతున్నారు

హర్ష రిచారియా మోస్ట్‌ బ్యూటిఫుల్‌ సాధ్వి 5/6

కుంభమేళాలో హర్షి రిచారియా అవతారంపై కొందరు విమర్శలు గుప్పిస్తుండగా.. ఆమె మాత్రం తనను తాను సమర్థించుకుంటున్నారు

హర్ష రిచారియా మోస్ట్‌ బ్యూటిఫుల్‌ సాధ్వి 6/6

కాషాయ దుస్తులు ధరించినంత మాత్రాన సన్యాసి కావాల్సిన అవసరం లేదని, తాను శాంతిని ఇష్టపడతానని, మంత్రాలు పఠించడం ద్వారా తనకు సాంత్వన లభిస్తుందంటున్నారు.

Updated at - Jan 18 , 2025 | 06:12 PM