నగరమంతా సమంతమయం...

ABN, Publish Date - Dec 21 , 2025 | 06:00 PM

నగరమంతా సమంతమయం... 1/8

జ్యోతి ప్రజ్వలన చేస్తూ..

నగరమంతా సమంతమయం... 2/8

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్‌ 36లో ప్రముఖ నటి సమంత సందడి చేశారు.

నగరమంతా సమంతమయం... 3/8

ఓ షాపింగ్‌మాల్‌ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

నగరమంతా సమంతమయం... 4/8

ఈ సందర్భంగా సమంతను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

నగరమంతా సమంతమయం... 5/8

టాలీవుడ్ స్టార్ సమంత హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లో సిరిమల్లె శారీస్ కొత్త షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించారు.  

నగరమంతా సమంతమయం... 6/8

చీరలు ప్రతి అమ్మాయికి మంచి స్నేహితురాలు వంటివి శారీ కలెక్షన్లను చాలా బాగున్నాయి ఇక్కడ అని తెలిపారు. 

నగరమంతా సమంతమయం... 7/8

భారతీయ హస్తకళలు మరియు చేనేత శారీల ప్రాధాన్యతను ఆమె వివరించారు భారతదేశపు సంపన్న సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని తెలిపారు.

నగరమంతా సమంతమయం... 8/8

కార్యక్రమంలో మాట్లాడుతూ..

Updated at - Dec 21 , 2025 | 06:08 PM