80's Stars Reunion: అలనాటి తారల ఆత్మీయ సమ్మేళనం

ABN, Publish Date - Oct 05 , 2025 | 03:58 PM

80's Stars Reunion: అలనాటి తారల ఆత్మీయ సమ్మేళనం 1/8

1980ల్లో వెండితెర వేదికగా సందడి చేసిన దక్షిణాది, ఉత్తరాది నటులందరూ ఒకేచోట కలిశారు. ఈ వేడుకకు చెన్నై వేదిక అయింది. తారలంతా ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుని సరదాగా గడిపారు.

80's Stars Reunion: అలనాటి తారల ఆత్మీయ సమ్మేళనం 2/8

చిరంజీవి, వెంకటేశ్‌, జాకీ ష్రాఫ్‌, శరత్‌కుమార్‌, నరేశ్‌, రాజ్‌కుమార్‌ సేతుపతి, సుప్రియ, నదియ, రాధ, రమ్యకృష్ణ, సుమలత, జయసుధ, శోభన తదితరులు పాల్గొన్నారు.

80's Stars Reunion: అలనాటి తారల ఆత్మీయ సమ్మేళనం 3/8

2024లో రీయూనియన్‌ జరగాల్సి ఉండగా చెన్నైలో వచ్చిన వరదల కారణంగా వాయిదా పడింది.

80's Stars Reunion: అలనాటి తారల ఆత్మీయ సమ్మేళనం 4/8

ఎట్ట‌కేల‌కు మూడు సంవత్సరాల విరామం తర్వాత ఈ వేడుకను శ్రీప్రియ - రాజ్‌కుమార్‌ సేతుపతి జంట‌ ఈ పార్టీని చెన్నైలో నిర్వ‌హించారు.

80's Stars Reunion: అలనాటి తారల ఆత్మీయ సమ్మేళనం 5/8

తమ పాత జ్ఞాపకాలను పంచుకున్నారు.ఆనాటి ఫిల్మ్‌ షూటింగ్‌ అనుభవాలను గుర్తుచేసుకున్నారు.

80's Stars Reunion: అలనాటి తారల ఆత్మీయ సమ్మేళనం 6/8

80ల నాటి నా ప్రియమైన స్నేహితులతో ప్రతి రీయూనియన్‌ ఎప్పటికీ మర్చిపోలేను అని చిరంజీవి పేర్కొన్నారు.

80's Stars Reunion: అలనాటి తారల ఆత్మీయ సమ్మేళనం 7/8

దశాబ్దాలుగా కొనసాగుతోన్న ఈ బంధం విడదీయరానిది; ప్రతి సమావేశం మొదటిసారి కలిసినట్టే అనిపిస్తుంది తారలు అన్నారు   

80's Stars Reunion: అలనాటి తారల ఆత్మీయ సమ్మేళనం 8/8

ఎన్నో అందమైన జ్ఞాపకాలు.. మరెన్నో నవ్వులతో ఈ వేడుక ఆనందంగా సాగింది. ప్రతిసారి మొదటి సమావేశంలానే ఉంటుంది అని చిరు ట్వీట్ చేశారు

Updated at - Oct 06 , 2025 | 08:50 AM