OTT MOVIES: ఈ వారం.. కొత్త‌ ఓటీటీ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లివే!

ABN , Publish Date - Sep 29 , 2025 | 11:19 AM

Catch all the All latest OTT releases this week! From exciting Telugu, Hindi, English And All South Launguages movies to trending web series, here’s the full list

OTT MOVIES

ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వినూత్న కథా లైన్‌లు, అద్భుతమైన ప్రొడక్షన్, ప్రముఖ నటీనటులు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ వారం రిలీజ్‌లు ఉండ‌నున్నాయి. యాక్ష‌న్‌, డ్రామా, కామెడీ, రొమాన్స్, థ్రిల్లర్ వంటి విభిన్న జానర్లలో ఉన్న కంటెంట్, అన్ని వయసుల ప్రేక్షకులకు సరిపడే సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మ‌య్యాయి. వీటిలో అలంరెడీ కొన్ని స్ట్రీమింగ్‌కు వ‌చ్చేశాయి కూడా.

ఈ వారం ప్రధానంగా కొన్ని హిందీ, తెలుగు, తమిళ, మలయాళం సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను ఆసక్తిగా ఉంచబోతున్నాయి. ప్రత్యేకంగా ఫ్యామిలీ, యూత్, యాక్షన్, మిస్టరీ జానర్లలో ఉన్న కొత్త కంటెంట్‌ OTT ఫ్యాన్స్ కోసం ఈ పండ‌గ సెల‌వుల‌లో సంద‌డి చేయ‌నున్నాయి. మ‌రి ఈ వారం ఏ సినిమాలు, ఏ సిరీస్‌లు ఓటీటీలో వ‌స్తున్నాయో ఇప్పుడే చూసేయండి. అయితే.. ఈ వారం తెలుగు కంటెంట్ ఇక‌టి రెండు సినిమాల‌కే ప‌రిమితం కాగా అధిక శాతం ఫారెన్ సినిమాలు , సిరీస్‌లే తెలుగులో అనువాద‌మై వ‌స్తున్నాయి. ఇటీవ‌ల థియేట‌ర్లుకు వ‌చ్చి ప్ర‌భంజ‌నం సృష్టించిన లిటిల్ హ‌ర్ట్స్‌, కిరిటీ, శ్రీలీల న‌టించిన జూనియ‌ర్ సినిమాలు సైతం ఓటీటీకి వ‌స్తున్నాయి.


𝐓𝐡𝐢𝐬 𝐖𝐞𝐞𝐤 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞.. ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు

Apple TV+

The Lost Bus (English) Oct 3

Shudder

V/H/S Halloween (English) Oct 3

Hulu

Werewolves (English) Oct 3

HBO Max

Bring Her Back (English) Oct 3

Peacock

Honey Don’t (English) Oct 3

bus

Netflix

Mantis (Korean film) (Kor, Eng, Hi) Now Streaming

Tokyo Dogs (Japanese series) S1 Now Streaming

Ruth And Boaz ( Eng, Hi, Ta, Tel) Now Streaming

Bleeding Tiger: Conflict Begins (Malaysian) Now Streaming

French Lover (French film) ( Fre, Eng, Hi, Ta, Tel) Now Streaming

Missing King (Japanese) [Series] Sep 29

Nightmares Of Nature (English) [Series] Sep 30

RIV 4 LRIES (Italian) [Series] Oct 1

Ejen Ali: The Movie (Malaysian) Oct 1

Winx Club : The Magic is Back (Italian) Oct 2

The Game: You Never Play Alone (Tamil + Multi) Oct 2

IF (English) Oct 3

Steve (English) Oct 3

Delirium (English) Oct 3

Genie: Make A Wish (Korean) Oct 3

The New Force (Swedish) [Series] Oct 3

Monster : The Ed Gein Story (English) [Series] Oct 3

toxic

Primevideo

Tin Soldier (English) Rent Sep 30

Rabbit Trap (English) Rent Sep 30

CaughtStealing (English) Rent Sep 30

Suspended Time (English) Rent Sep 30

The Toxic Avenger (English) Rent Sep 30

Spinal Tap II: The End Continues (English) Rent Sep 30

Downton Abbey: The Grand Finale (English) Rent Sep 30

Madharaasi (Tamil + Multi) Oct 1

Play Dirty Movie (English) Oct 1

Shell (English) Rent Oct 3

Primitive War (English) Rent Oct 3

The Threesome (English) Rent Oct 3

Aha

Junior (Telugu) Sep 30

Namma flix

Junior (Kannada) Sep 30

junior

ETv win

Little Hearts (Telugu) Oct 1

Sunnxt

Sahasam (Malayalam + Tamil) Oct 1

Gowrishankara (Kannada) Oct 1

Jio Hotstar

Death Of A Unicorn Now Streaming

The Woman In The Yard Now Streaming

Annapoorani (Hindi Version) Oct 1

Zee5

Checkmate (Malayalam + Multi) - Oct 2

Updated Date - Sep 29 , 2025 | 11:33 AM