OTT, Theater Movies: ఈ వారం ఓటీటీ, థియేట‌ర్ సినిమాలు

ABN , Publish Date - Oct 22 , 2025 | 10:27 AM

సినిమా ప్రేక్షకుల కోసం ఈ వారం పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ ట్రీట్ రెడీగా ఉంది. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌ల్లో తాజా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కి వస్తున్నాయి.

ott

సినిమా ప్రేక్షకుల కోసం ఈ వారం పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ ట్రీట్ రెడీగా ఉంది. థియేటర్లలో చిన్న సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండగా, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌ల‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా దుశాల నుంచి ప్రాచుర్యం పొందిన‌ తాజా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కి వస్తున్నాయి. యాక్షన్‌, రొమాన్స్‌, థ్రిల్లర్‌, ఫ్యామిలీ డ్రామా వంటి అన్ని జానర్లలో ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్‌ సిద్ధంగా ఉంది.

థియేటర్‌ల‌లో ఈ వారం తెలుగులో కేవ‌లం మూడు సినిమాలు విడుద‌ల అవుతుండ‌గా అందులో ఒక‌టి విక్ర‌మ్ కుమారుడు న‌టించిన త‌మిళ చిత్రం బైస‌న్ తెలుగులో డ‌బ్బింగ్ రూపంలో నిలీజ్ అవుతుండ‌గా మ‌రో రెండు చిన్న సినిమాలు మాత్ర‌మే రిలీజ్ కానున్నాయి. కన్న‌డ నుంచి ఆరు , మ‌ల‌యాళం, త‌మిళం, ఇంగ్లీష్ నుంచి ఒక్కో చిత్రం థియేట‌ర్‌లోకి రానున్నాయి.

ఇక ఓటీటీలోనూ మాత్రం సినిమాలు, సిరీస్‌లు, డాక్యుమెంట‌రీలు భారీగానే విడుద‌ల అవుతున్నాయి. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన ఓజీ, విజ‌య్ ంటోని భ‌ద్ర‌కాళి వంటి సినిమాలు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌స్తున్నాయి. వీటితొ ప‌దుల సంఖ్య‌లో హ‌లీవుడ్ కంటెంట్ సైతం దిగుమ‌తి అయింది. ఇంటి ప‌ట్టున ఉండి టైం పాస్ చేయానుకునే వారు, వాచ్ లిస్టులో పెట్టుకుందాం అనుకునే వారు ఇప్పుడే ఈ కింది రాబోయే చిత్రాల జాబితాను చూసేయండి.


ఈ వారం థియేట‌ర్ సినిమాలు

English

Regretting You

Tamil

Meeladun Nabi

Kannada

Green

Aridra 23

Sarala Subbarao

Yaarigu Helbedi

Billi Chukki Halli Hakki

Tortoise: The Tale of Murders

Malayalam

Nellikkampoyil Night Riders

Manipuri

Sunita

Oitharei

Telugu

Bison

Vidhrohi

1990s (Telugu)


ఈ వారం OTT సినిమాలు

Jio otstar

The Kardashians S7 (Reality Series) OCT 24

Bhadrakaali (Tamil, Tel, Mal & Kan) OCT 24

Mahabharat: Ek Dharmayudh (Hindi) OCT 25

OTT

Sunnxt

Jumboo Circus (Kannada) OCT 24

Tales Of Tradition: ParaiIsaiNadagam (Tamil) OCT 24

Lions Gate Play

Greedy People

The Apprentice (English) OCT 24

Freelance English, Tam, Tel, Hin OCT 24

Nadikar(2024) Mal,, Hin, TaM, Tel OCT 24

OTT

Apple TV+

Stiller And Meara: Nothing is Lost (English) OCT 24

HBO Max

Weapons (English) OCT 24

Adventure Time: Fionna & Cake Season 2 (English) OCT 24

Hulu

The Hand That Rocksthe Cradle (English) OCT 22

PrimevOTTideo

The Bikeriders (2024) Now Streaming

Afterburn (English) Rent Now Streaming

Anemone (English) Rent Now Streaming

The Roses (English) Rent Now Streaming

Elevation (2024) RENT Now Streaming

Riefenstahl (English) Rent Now Streaming

No Other Land (English) Rent Now Streaming

The Long Walk (English) Rent Now Streaming

Dead Of Winter (English) Rent Now Streaming

The Summer Book (English) Rent Now Streaming

Lazarus [2025] Thriller Series Tel, Tam, Hin, Mal, Kan Now Streaming

The Bad Boy And Me (Teen Romantic Comedy Drama) Tel, Tam, Hin Now Streaming

Monster Summer (American Adventure Horror Thriller) Tel, Tam, Hin Now Streaming

ALLENI V3RSON (Documentary Series) OCT 23

Eden (English) OCT 24

Bone Lake (English) Rent OCT 24

OTT

Netflix

Vash Level2 (Gujarati, Hindi) OCT 22

The Monster Of Florence [Series] (Italia, Eng, Tam, Tel, Hi) OCT 22

The Elixir (Indonesian) OCT 23

Nobody Wants This S2 OCT 23

They Call Him OG (Telugu, Tamil, Mal, Kan, Hin) OCT 23

A House Of Dynamite (English) OCT 24

Updated Date - Oct 22 , 2025 | 11:10 AM