𝐓𝐡𝐢𝐬 𝐖𝐞𝐞𝐤 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞s: ఈ వారం ఓటీటీ సినిమాలివే.. అన్నీ అదిరిపోయే బొమ్మ‌లే

ABN , Publish Date - Jun 09 , 2025 | 11:02 AM

ఈవారం ఓటీటీ (𝐎𝐓𝐓) ప్రేక్ష‌కుల చెంత‌కు అదిరిపోయే కంటెంట్ అందుబాటులోకి రానుంది.

ott

ఈవారం ఓటీటీ (𝐎𝐓𝐓) ప్రేక్ష‌కుల‌కు అదిరిపోయే కంటెంట్ అందుబాటులోకి రానుంది. ఎప్ప‌టిలానే ఈ వీకెండ్ కూడా 100కు పైనే సినిమాలు, సిరీస్‌లు డిజిట‌ల్ స్ట్రీమింగుకు వ‌స్తుండ‌గా వాటిలో చాలా వ‌ర‌కు ప్ర‌ధాన కంటెంట్‌ తెలుగులోనూ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే వీటిలో అధిక శాతం మూవీస్‌ కేవ‌లం అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ల‌లోనే వ‌స్తుండ‌డం విశేషం. 𝐓𝐡𝐢𝐬 𝐖𝐞𝐞𝐤 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞

వీటిలో ముఖ్యంగా హీరోయిన్ స‌మంత నిర్మాత‌గా మారి మొట్ట మొద‌టి సారి నిర్మించిన శుభం, మ‌ల‌యాళ యువ నటుడు, ప్రేమ‌లు హీరో న‌టించిన అల‌ప్పుజ జింఖానా, న‌వీన్ చంద్ర ఇన్వెస్టిగేష‌న్‌ థ్రిల్ల‌ర్ ఎలెవ‌న్ చిత్రాల‌తో పాటు రానా నాయుడు వెబ్ సిరీస్‌, బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కేస‌రి2, త‌మిళ చిత్రాలు మామ‌న్‌, డీడీ నెక్స్ట్ లెవ‌ల్ వంటి కొత్త చిత్రాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వ‌స్తున్నాయి. థియేట‌ర్ల‌లో ఈ సినిమాల‌ను మిస్స‌యిన వారు, ఇంటి పట్టునే ఉండి చూసే వారికి ఈ వీక్ స‌రిపోను వినోదం అందించ‌డానికి రెడీగా ఉన్నాయి.


𝐓𝐡𝐢𝐬 𝐖𝐞𝐞𝐤 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞

Gs-itqOWsAAkwS-.jpg

Jio Hotstar

Padakkalam (Malayalam + Multi) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟎

Snow White (English + Hindi) - JioHotstar 𝐉𝐮𝐧𝐞 𝟏𝟏

The Real Housewives Of Miami: S4 (English) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐

Subham (Telugu + Multi ) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟑

When No One Sees Us (Spanish) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟒

Under Dogs (English) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟓

GrekFp5XIAA8qD7.jpg

Netflix

Train Wreck : The AstroWorld Tragedy (English) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟎

OurTimes (Mexican) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟏

Aniela (Polish) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟏𝟏

CheersToLife (Brazilian) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟏

Titan : The OceanGate Disaster (English) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟏

CocaineAir : Smugglers at 30,000 Ft. (English) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟏𝟏

FlatGirls (Thai) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐

MasameerJunior (Saudi) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐

AndTheBreadWinnerIs (Filipino) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐

Cells At Work (Japanese) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟑

Rana Naidu : Season 2 (Hindi) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟑

A Business Proposal (Indonesian) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟑

Too Hot To Handle: Spain (Spanish) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟏𝟑

The Rookie (English) - Netflix 𝐉𝐮𝐧𝐞 𝟏𝟓

Prime Video

The Amateur (English) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟎

Misericordia (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟏𝟎

When Fallis Coming (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟏𝟎

Clown In A Cornfield (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟏𝟎

Deep Cover (English) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐

Eleven (Tamil) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟑

Kesari Chapter2 June 13

DD Next Level June 13

Bonjour Tristesse (English) Rent 𝐉𝐮𝐧𝐞 𝟏𝟑

The Chosen: Last Supper Season 5 (English) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟏𝟓

Final Destination Bloodlines Rent June 17

Zee5

Maaman (Tamil) June 13

Aha Tamil

Eleven (Tamil) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟑

GpXbvCCXMAAow1m.jpg

Sony Liv

Alappuzha Gymkhana (Malayalam + Multi) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟑

Tentkotta

Eleven (Tamil) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟑

ETv win

Aa Okkati Adakku (Telugu) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟐

HBO Max

Cleaner (English) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟑

Apple Tv+

Echo Valley (English) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟑

Simply South

Eleven (Tamil) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟑

Alappuzha Gymkhana (Malayalam + Multi) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟑

Lionsgate Play

The Prosecutor (Chinese) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟑 (Cantonese, Eng, Hi, Ta, Tel)

Updated Date - Jun 09 , 2025 | 11:11 AM