OTT: ఈ వారం.. ఓటీటీల్లో రచ్చ రచ్చే! ఒకదాన్ని మించింది మరోటి
ABN , Publish Date - Jul 21 , 2025 | 04:39 PM
సినీ ప్రేమికులను అలరించేందుకు ఈ వారం ఓటీటీల్లో క్రేజీ రిలీజ్‌లు రెడీగా ఉన్నాయి.
దేశ వ్యాప్తంగా ఈ వారం సినీ లవర్స్‌ను అలరించేందుకు ఫేమస్ ఓటీటీలు నెట్ ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), సన్ నెక్ట్స్, జీ5 (Zee 5), సోనీ లివ్, అహా (Aha), జియో హాట్ స్టార్ (Hotstar) అదిరిపోయే కంటెంట్ అందుబాటులోకి వస్తోంది. వీటిలో పీరియడ్ యాక్షన్ డ్రామాల నుంచి స్పై, కామెడీ, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్‌ల వరకు అనేక రకాల ఎంటర్‌టైన్ మెంట్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు పలు భాషల్లో ఉన్నాయి. మరి ఈ వారం ఓటీటీలలో చూడదగిన కొత్త రిలీజ్‌లు ఏమిటో ఇక్కడ చూసి తెలుసుకోండి.
ముఖ్యంగా ఈ వీక్ విజయ్ అంటోనీ నటించిన తమిళ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మార్గన్, మలయాళ నటుడు ఫృథ్వీరాజ్ జుకుమారన్, కాజోల్ నటించిన బాలీవుడ్ సినిమా సర్జమీన్, మలయాళం నుంచిరోషన్ అండ్రూస్, దిలీష్ పోతన్ నటించిన రోంత్ వంటి ఇంట్రెస్టింగ్ సినిమాలతో పాటు వాణీ కపూర్ నటించిన హిందీ సిరీస్ మండల మర్డర్స్ తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వీటితో పాటు తెలుగు నుంచి స్ట్రెయిట్ చిత్రం నవీన్ చంద్ర షో టైమ్, హాలీవుడ్ నుంచి డకోటా జాన్సన్, పెడ్రో ఫాస్కల్ నటించిన మెటీరియలిస్ట్ సైతం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే వీటిల్లో మీకు నచ్చిన చిత్రం, సిరీస్‌లను వాచ్ లిస్టులో చేర్చుకోండి.
ఈ వారం.. ఓటీటీ సినిమాలు, సిరీస్‌లివే
JioHotstar
Ronth (Mal, Tel, Tam, Ka, Hi) July 22
Sarzameen (Hin, Tel, Tam, Ka, Mal ) July 25
The Eastern Gate (Polish) July 26
Prime Video
Materialists (English) Rent July 22
Dangerous Animals (English) Rent July 22
Maargan (Tam, Tel, Ka, Mal, Hi) July 25
Rangeen (Hindi) [Series] July 25
How To Train Your Dragon July 25
Tentkotta
Love Marriage
Padai Thalaivan July 25
Maargan (Tam, Tel, Ka, Mal, Hi) July 25
Netflix
Letters From The Past (Turkish) [Series] July 23
A Normal Women (Indonesian) July 24
My Melody & Kuromi (Japanese) July 24
Until Dawn (English) July 25
Mandala Murders (Hindi) July 25
Trigger (Korean) [Series] July 25
Happy Gilmore2 (English) July 25
Detective Conon Collection 4 (Japanese) July 25
The North Man (British) July 26
The Penguin Lessons (English) July 26
Lionsgate Play
Tides / The Colony (Hin, Tam, Tel, Eng) Now Streaming
Manorama Max
Samshayam July 24
Sunnxt
XandY (Kannada)
Show Time (Telugu) July 25
Peacock
The Phoenician Scheme (English) July 25
HBO Max
Death Of A Unicorn (English) July 25