OTT: ఈవారం ఓటీటీకి వచ్చే.. సినిమాలు, వెబ్ సిరీస్‌లివే
ABN , Publish Date - Jun 18 , 2025 | 06:51 AM
జూన్ మూడవ వారం ఓటీటీ (OTT) లలో సినిమాలు, వెబ్ సిరీస్‌ల సందడి గట్టిగానే ఉండనుంది.
జూన్ మూడవ వారం ఓటీటీ (OTT) లలో సినిమాలు, వెబ్ సిరీస్‌ల సందడి గట్టిగానే ఉండనుంది. ఈ క్రమంలో ఈ వార్ సుమారు 70,80 వరకు చిత్రాలు, సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్ రానుండగా అందులో ఎక్కువ శాతం పరభాషా చిత్రాలే ఉండడం విచారకరం. వాటిలో తెలుగు డబ్ చేసినవి ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి. వీటిలో ఇప్పటికే కొన్ని స్ట్రీమింగ్ అవుతుండగా రెండు మూడు రోజుల్లో మరిన్ని రానున్నాయి. వీటిలో ఫైనల్ డెస్టినేషన్, సిస్టర్ మిడ్‌నైట్ వంటి సినిమాలు కేరళ క్రైమ్ ఫైల్స్ లాంటి గుర్తింపు ఉన్న సిరీస్‌లు స్ట్రీమింగ్ అవనున్నాయి.
అయితే.. మన దేశవ్యాప్తంగా ఉన్న ఓటీటీ ప్లాట్ఫామ్స్‌తో పాటు అంతర్జాతీయంగా పేరెన్నికగన్న మరి కొన్ని ఓటీటీలలో స్ట్రీమింగ్‌కు రానున్నసినిమాల లిస్టును ఇక్కడ అందజేస్తున్నాం. సో.. ఓటీటీ (OTT) లవర్స్ ఈ వీకెండ్ ఇక్కడ ఇచ్చిన లిస్టును చెక్ చేసుకుని మీకు నచ్చిన కంటెంట్‌ను మీకు నచ్చిన సమయంలో చూసి ఆస్వాధించండి. కాగా ఎప్పటిలానే అధి శాతం కంటెంట్ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోల్లోనే వస్తుండగా ప్రైమ్ వీడియోలోనూ సినిమాల మధ్యలో అడ్వర్టైజ్ మెంట్స్ రానున్నాయి.
ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే! This Week OTT Movies WebSerieses List
PrimeVideo
Parallel English, Hindi Now Streaming
Sister Midnight (Hindi) Now Streaming
Fight or Flight (English) Rent Now Streaming
Wewere Liars (English) [Series] Now Streaming
The Extortion (Spanish,Hin, Tam, Tel) Now Streaming
Military Prosecutor Doberman (Korean) S1 Now Streaming
Final Destination: Bloodlines (English) Rent Now Streaming
Eye for an Eye (English) - PrimeVideo Rent 𝐉𝐮𝐧𝐞 𝟐𝟎
Ground Zero 𝐉𝐮𝐧𝐞 𝟐𝟎
Netflix
Kaulitz And Kaulitz (German) S2 Now Streaming
Trainwreck : Mayor of Mayhem (English) Now Streaming
Latin Blood: The Ballad of Ney Matogrosso (Brazilian) Now Streaming
The Water front (English) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟏𝟗
Semi Soetor (English) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟎
Olympo (Spanish) [Series] 𝐉𝐮𝐧𝐞 𝟐𝟎
A Lagos LoveStory (African) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟎
Grenfell : Uncovered (English) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟎
K Pop Demon Hunters (English) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟎
My Daughter Left the Nest and Returned an S-Rank
Adventurer (Japanese) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟎
The Great Indian Kapil Show 3 𝐉𝐮𝐧𝐞 21
Jio Hotstar
Sally (English) Now Streaming
Surviving Ohio State (English) [Documentry] Now Streaming
Found : Season 2 (English, Multi) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟎
Kerala Crime Files: Season 2 (Malayalam, Multi) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟎
AppleTv+
Echo Valley (2025) now streaming
The Buccaneers: Season 2 (English) Now Streaming
ETvWin
Kolla (Telugu) 𝐉𝐮𝐧𝐞 𝟏𝟗
Sunnxt
Aapp Kaise Ho 𝐉𝐮𝐧𝐞 𝟐𝟎
Jinn: The Pet (Tamil) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟎
Zee5
Detective Sherdil (Hindi) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟎
Prince And Family (Mal, Tam) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟎
SimplySouth
Kaliyugam (Tamil) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟎
Save Nalla Pasanga (Tamil) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟎
Lionsgate Play
Kabul (English, Hindi) 𝐉𝐮𝐧𝐞 𝟐𝟎