OTT MOVIES: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లివే!

ABN , Publish Date - Sep 15 , 2025 | 04:43 PM

ప్రతి వారం ప్రేక్షకులు ఓటీటీల‌లో కొత్త కంటెంట్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంటారు.

OTT Movies

ప్రతి వారం ప్రేక్షకులు ఓటీటీల‌లో కొత్త కంటెంట్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంటారు. థియేటర్లలో సినిమాలను ఆస్వాదించిన తర్వాత మ‌ర‌లా చూడాల‌నుకునే వారు, థియేట‌ర్ల‌లో చూడ‌లేక పోయిన వారు ఇప్పుడు ఇంట్లో నుంచే సరదాగా, ఆసక్తికరంగా సినిమా మరియు వెబ్ సిరీస్‌లను చూసే అవకాశం కల్పిస్తున్నాయి. ఈ వారం కూడా ప్రేక్షకుల కోసం వైవిధ్యమైన జానర్లలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదల కానున్నాయి.

కుటుంబంతో కలిసి చూడదగ్గవి, థ్రిల్లర్‌లు, హాస్యం, యాక్షన్, డ్రామాలు వంటి అన్ని రకాల వినోదాన్ని అందించే ఈ కంటెంట్‌లు ఈ వారం ఓటీటీలో అందుబాటులోకి రానున్నాయి. అయితే వీటిలో తెలుగు నుంచి వ‌చ్చే కంటెంట్ అంతంత మాత్రంగానే ఉండ‌గా అంతా ఇత‌ర భాషా స‌రుకే ఎక్కువగా ఉండ‌నుంది. మ‌రి ఇంకా ఆల‌స్యం ఎందుకుఇప్పుడే ఈ వీకెండ్ కొత్తగా రిలీజ్వుతున్న సినిమాలు, సిరీస్‌లు ఏంటో ఇప్పుడే చూసేయండి.


ఈ వారం.. ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు

AppleTv+

The Morning Show: Season 4 (English) Sep 17

Zee5

Housemates (Tamil) - Sep 19

Tentkotta

INDRA (Tamil) Sep 19

Sunnxt

INDRA (Tamil) Sep 19

Maatonda Heluve (Kannada) - Sunnxt Sep 19

Aha

Sshhh Season2 (Tamil + Telugu) Sep 19

Manorama Max

Two Men (Malayalam) Sep 19

RandaamYaamam (Malayalam) Sep 19

Lions Gate Play

The Surfer (English + Multi) Sep 19

surfers

Netflix

Ice Road: Vengeance (English) - Sep 15

Rebel Royals (Documentary Film) Sep 16

Black Rabbit (English) [Series] Sep 18

Same Day With Someone Film Sep 18

The Bads Of Bollywood (Hindi) [Series] Sep 18

Platonic: Blue Moon Hotel (English) [Series] Sep 18

My Lovely Lair (Korean) Sep 19

She Said May Be (German) Sep 19

Haunted Hotel (English) [Series] Sep 19

Billionaires Bunker (Spanish) [Series] Sep 19

28 Years Later (British) Sep 20

RebelRoyals Documentary Film

Primevideo

Relay (English) Rent Sep 16

The Knife (English) Rent Sep 16

Americana (English) Rent Sep 16

Witchboard (English) Rent Sep 16

Just Breathe (English) Rent Sep 16

Bad Shabbos (English) Rent Sep 16

Secret Mall Apartment (English) Rent Sep 16

GenV : Season 2 (English) [Series] Sep 17

Eden (English) Rent Sep 19

Trust (English) Rent Sep 19

Aztec Batman: Clash of Empires (English) Rent Sep 19

Jio Hotstar

Elio (English + Multi) Sep 17

#HighPotential S2 ) Series Sep 17

Sinners (English) Sep 18

Reasonable Doubt S3 Series Sep 18

Swiped (English) Sep 19

Police Police (Tamil) [Series] Sep 19

The Trail: Season 2 (Hindi + Multi) [Series] Sep 19

Updated Date - Sep 15 , 2025 | 04:43 PM