OTT Films: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లివే! దబిడి.. దిబిడే
ABN , Publish Date - Sep 08 , 2025 | 04:19 PM
ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్స్.. ఈ వారం సినిమాలు, వెబ్ సిరీస్, డాక్యుమెంటరీలతో మీ ముందుకు కొత్త ప్రపంచాన్ని తీసుకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి.
ఈ వారం… ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్స్ సినిమాలు, వెబ్ సిరీస్, డాక్యుమెంటరీలతో మీ ముందుకు కొత్త ప్రపంచాన్ని తీసుకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. నిత్యం ఒత్తిడిలో గడిచే జీవితానికి కాస్త విరామం ఇచ్చేలా భావోద్వేగాలు, యాక్షన్, మిస్టరీ, లవ్, హాస్యం అన్నీ కలగలసిన వినోదాల పండుగ మీ కోసం సిద్ధంగా ఉంది. ఒక క్లిక్‌తో వేరే లోకాల్లోకి ప్రయాణించొచ్చు.. హీరోలతో పాటు పోరాడొచ్చు… ప్రేమలో తడిసి ముద్దవ్వొచ్చు… నవ్వులతో కడుపుబ్బా సరదాగా గడిచి పోయేలా చేసేందుకు ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లు సిద్ధంగా ఉన్నాయి.
థ్రిల్లింగ్, సస్పెన్స్, లవ్, కామెడీ, డ్రామా అన్ని రకాల సినిమాలు, వెబ్‌సిరీస్‌లు మీ మొబైల్ లేదా టీవీలో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రజనీ కాంత్ కూలీ, లేటెస్ట్ కన్నడ బ్లాక్ బస్టర్ సూ ఫ్రం సో, డిటెక్టివ్ ఉజ్వలన్ వంటి అనువాద చిత్రాలతో పాటు రాంబో ఇన్ లవ్ అవంటి తెలుగు వెబ్ సిరీస్‌లతో పాటు మరిన్ని హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలు , సిరీస్‌లె స్ట్రీమింగ్ అవనున్నాయి. ఈ కింది జాబితాలో మీకు నచ్చిన కంటెంట్‌ను సెలక్ట్ చేసుకుని మీకున్న సమయంలో చూసి ఆస్వాదించండి.
ఈ వారం.. ఓటీటీ సినిమాలు
Jio Hotstar
Task (English) Sep 8
Su from So (Kannada + Telugu + Malayalam) Sep 9
Only Murders In The Building: Season 4 (English) Sep 9
Tempst (Korean Series) Sep 10
Seen And Heard (English) [Documentry] Sep 10
Rambo In Love (Telugu) [Series] Sep 12
Lost in the Jungle (English) [Documentry] Sep 13
Primevideo
Bakasura Restaurant (Telugu) Sep 8
Tatami (English) Rent Sep 9
Weapons (English) Rent Sep 9
Honey Dont (English) Rent Sep 9
SLine Korean Series Sep 10
When Fallis Coming (English) Sep 10
Coolie (Tamil + Multi) Sep 11
Screamboat (English) Rent Sep 12
Do You Wanna Partner (Hindi) [Series] Sep 12
Netflix
Surrender (Tamil) Now Streaming
Her Mothers Killer S2 (Spanish) Colombian series Now Streaming
Kiss Or Die (Japanese) [Series] Sep 9
The Dead Girls (Mexican) [Series] Sep 10
aka Charlie Sheen (English) [Documentry] Sep 10
Kontrabida Academy Film Sep 11
Saiyaara Sept 12
Maledictions (Series) Sep 12
The Wrong Paris (English) Sep 12
You And Everything Else (Korean) [Series] Sep 12
Ratu Ratu Queens: The Series (Indonesian) Sep 12
Materialists (English) Sep 13
Amazon MX Player
Lovely Runner (Hin, Tam, Tel, Kor) now streaming
Paramount
The Wedding Banquet (English) Sep 8
Sunnxt
Meesha (Malayalam + Tamil) Sep 12
Bakasura Restaurant (Telugu + Tamil) Sep 12
Lions Gate Play
The Ritual (2025) (Tamil + Multi) Sept 12
Detective Ujjwallan (Tamil + Multi) Sep 12
HBO Max
Warfare (English) Sep 12