OTT Movies: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు

ABN , Publish Date - Oct 14 , 2025 | 05:22 PM

ఈవారం ఓటీటీ ప్లాట్‌ఫాంల‌లో కొత్త‌ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంట‌రీల జాత‌రే ఉండ‌నుంది.

OTT

ఈవారం ఓటీటీ ప్లాట్‌ఫాంల‌లో కొత్త‌ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంట‌రీల జాత‌రే ఉండ‌నుంది. ఒక‌టి కాదు రెండు కాదు వందకు పైగా నూత‌న కంటెంట్ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రానున్నాయి. ఇటీవ‌ల థియేట‌ర్లలో బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన సినిమాలు దీపావ‌ళి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఒక‌టి రెండు రోజులు ముందుగానే ఓటీటీ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేస్తున్నాయి.

వాటిలో బెల్లంకొండ న‌టించిన హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్‌ కిష్కింద‌పురి, మ‌ల‌యాళ సూప‌ర్ హీరో చిత్రం లోకా చాఫ్ట‌ర్ వంటి బాక్సాఫీస్ సూప‌ర్ హిట్ చిత్రాలు స్ట్రీమింగ్ అవ‌నున్నాయి. ఇక విదేశీ స‌రుకు ఎప్ప‌టిలానే కుప్ప‌లు తెప్ప‌లుగా వ‌చ్చేయ‌నున్నాయి. అచితే ఈ సారి నెట్‌ఫ్లిక్స్ అధిక కంటెంట్ తీసుకు వ‌స్తుండ‌గా ఆ త‌ర్వాత స్థానాల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హ‌ట్‌స్టార్ ఉన్నాయి. మ‌రి మీకు న‌చ్చే సినిమా ఈ జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకుని ఇప్పుడే మీ వాచ్ లిస్టులో యాడ్ చేసుకోండి.


ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు

Sunnxt

Tales Of Tradition: Matta Kuthirai (Tamil) [Documentry] Oct 16

Imbam (Malayalam) Oct 17

Aha Video

Anandalahari (Telugu) [Series] Oct 17

Zee5

Elumale (Kannada) Oct 17

Kishkindhapur (Telugu) Oct 17

Madam Sengupta (Bengali) Oct 17

Aabhyanthara Kuttavaali (Malayalam) Oct 17

Bhagwat Chapter One : Raakshas (Hindi) Oct 17

santhosh

Lions Gate Play

Santosh (Hindi) Oct 17

We Live In Time (English, Hindi) Oct 17

Tentkotta

Dear Jeeva (Tamil) Oct 19

Jio Hotstar

Hope In Motion (English) [DocuSeries] Oct 13

The Neighbourhood: Season 8 (English) Oct 14

Final Destination: Bloodlines (Eng, Tam, Tel, Hi) 16

Ghosts: Season 5 (English) Oct 17

Lokah Chapter1 is expected Oct 17 23

Etv Win

4 Tales (Telugu) Now Streaming

Oka Manchi Prema Katha (Telugu film) Oct 16

ott

Netflix

Splinter Cell : DeadthWatch (English, Hin) Now Streaming

Everybody Loves Me When Im Dead (Thai film) Now Streaming

Inside Furioza (Polish, English) Oct 15

Dragon BallZ : Season 4 (Japanese) [Series] Oct 15

Bad Shabbos (English) Oct 16

The Diplomat : Season 3 (English, Hin) Oct 16

The Time That Remains (Filipino, Eng, Hin) Oct 16

Romantics Anonymous (Japanese, Hin, Eng) Oct 16

27 Nights (27Noches) Oct 17

The Twits (English, Tamil, Tel, Hin) Oct 17

The Perfect Neighbor (English, Hindi) Oct 17

Good News (Korean, Tam, Tel, Hin, English) Oct 17

I Know What You Did Last Summer (English, Hin) Oct 18

our fault

Prime Video

The Strangers: Chapter 2 (English) Rent Now Streaming

A Big Bold Beautiful Journey (English) Rent Now Streaming

Gabbys Dollhouse: The Movie (English) Rent Now Streaming

Our Fault (English, Tamil, Tel, Kan, Mal, Hin) Oct 16

The Jester (English) Rent Oct 17

The Astronaut (English) Rent Oct 17

Baaghi4 Hindi Film Rent Oct 17, Free Oct 31

Updated Date - Oct 14 , 2025 | 05:42 PM