OTT Movies: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు
ABN , Publish Date - Nov 04 , 2025 | 04:42 PM
ఈ వారం ఇంట్లోనే థియేటర్ అనుభూతి పొందాలనుకునే వారికి ఓటీటీ వేదికలపై ఎంతో కంటెంట్ రెడీగా ఉంది.
ఈ వారం ఓటీటీ ప్రపంచం ప్రేక్షకులకు పండగ వాతావరణం తీసుకొచ్చేలా కనిపిస్తోంది. ప్రతి వేదిక (Netflix, Prime Video, Disney+ Hotstar, Aha, Zee5, SonyLIV) తమ తమ ప్రత్యేక కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాయి. యాక్షన్, రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్, హారర్ ఇలా ప్రతి రుచికి తగిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా థియేటర్లలో విడుదలైన హిట్ సినిమాలు ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతుండగా, కొన్ని కొత్త వెబ్ సిరీస్‌లు నేరుగా డిజిటల్ వేదికపై విడుదల కానున్నాయి. ఈ వారం ఇంట్లోనే థియేటర్ అనుభూతి పొందాలనుకునే వారికి ఓటీటీ వేదికలపై ఎంతో కంటెంట్ రెడీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ వారం స్ట్రీమింగ్‌కి సిద్ధమైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల పూర్తి జాబితాపై లుక్ వేయండి.
ఈవారం ఓటీటీ.. సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా
Zee 5
Kiss (Tamil) Nov 7
Thode Door Thode Paas (Hindi) Nov 7
Aha Video
Chiranjeeva (Telugu) Nov 7
Sony Liv
Maharani Season 4 (Hindi) Nov 7
Apple TV+
Pluribus (English) Nov 7
Lions Gate Play
The Hack New Series Nov 7
Jio Hotstar
I Love LA (English) Nov 3
Alls Fair (English) Nov 4
Bad Girl (Ta, Tel, Mal, Kan ,Hi) Nov 4
The Fantastic Four: First Steps (Eng, Tam, Tel, Hi) Nov 5
All Her Fault (English) [Series] Nov 7
Prim
evideo
Fairyland (English) Rent Nov 4
Black Phone2 (English) Rent Nov 4
Waltzing With Brando (English) Rent Nov 4
The Smashing Machine (English) Rent Nov 4
FindingJoy (English) Nov 5
Good Fortune (English) Rent Nov 7
Maxton Hall: Season (English) Nov 7
Netflix
Despicable Me4 (English) Nov 5
Heweliusz (Polish) [Series] Nov 5
The Bad Guys: Breaking In (Eng, Hi) Nov 6
Baramulla (Hindi, Tamil, Telugu) Nov 7
Groom And Two Brides (English) Nov 7
FRANKENSTEIN (Eng, Tam, Tel, Hi) Nov 7
Bleeding Tiger : Internal Affairs (Malaysian) Nov 8