New OTT Movies: వారం మ‌ధ్య‌లో.. కొత్తగా ఓటీటీకి వ‌చ్చిన సినిమాల జాబితా

ABN , Publish Date - Oct 03 , 2025 | 12:30 PM

థియేట‌ర్ల‌లో సాధారణంగా రిలీజ్ అయి కొన్ని వారాల తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌ల్లోకి వచ్చే సినిమాలు ఇప్పుడు అకస్మాత్తుగా ఎటువంటి ముందస్తు సూచనలు లేకుండానే ఓటీటీలో కనిపిస్తున్నాయి.

OTT Movies

ఇటీవల డిజిట‌ల్ మార్కెట్‌లో ఓ కొత్త ట్రెండ్ ఊపందుకుంది. థియేట‌ర్ల‌లో సాధారణంగా రిలీజ్ అయి కొన్ని వారాల తర్వాత మాత్రమే డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌ల్లోకి వచ్చే సినిమాలు ఇప్పుడు అకస్మాత్తుగా ఎటువంటి ముందస్తు సూచనలు లేకుండానే ఓటీటీలో కనిపిస్తున్నాయి. కొన్ని మాత్రం వారం లోపే చ‌ప్పుడు చేయ‌కుండా వ‌చ్చేస్తున్నాయి. ఈ సడన్ రిలీజ్‌లు ప్రేక్షకులకు మంచి సర్‌ప్రైజ్ చేస్తున్నాయి.

సోషల్ మీడియాలో ఒక్కసారిగా సినిమా అందుబాటులోకి వచ్చిందని తెలిసిన వెంటనే హడావుడిగా బజ్ క్రియేట్ అవుతుంది. సినిమా థియేటర్లలో చూడలేకపోయిన వారికి లేదా మిస్ అయిన వారికి ఈ తరహా రిలీజ్‌లు పెద్ద బ‌హుమానంతా, వ‌రంలా మారుతున్నాయి. ఈ వారం కూడా అలాంటి కొన్ని సినిమాలు ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌ల్లో స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి వచ్చాయి. అవేంటో ఇప్పుడే చూసేయండి మ‌రి.

OTT

ఇక వీటిలో అధిక శాతం అమెజాన్ ఓటీటీలో అధిక కంటెంట్ విడుద‌ల‌వ‌గా అందులో చాలా వ‌ర‌కు ఇంగ్లీష్ స‌రుకు రెంట్ ప‌ద్ద‌తిలో అందుబాటులోకి వ‌చ్చాయి. ఆ త‌ర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోనూ కంటెంట్ బాగానే దిగుమ‌తి అయింది. వీట‌న్నింంటిలో స్ట్రెయిట్ తెలుగు స‌రుకు చేతిలో లెక్క పెట్టేవి మాత్ర‌మే ఉండ‌గా మిగ‌తా అంతా డ‌బ్బింగ్ చిత్రాలు అధికంగా ఉన్నాయి.


కొత్తగా ఓటీటీకి.. వ‌చ్చిన సినిమాల జాబితా

Aha Tamil

Naalai Namadhe (Tamil)

Sshhh season2 Ep3-4 (Tamil)

OTT

Etv Win

LittleHearts (Telugu)

Aha Telugu

Junior (Telugu)

OTT

Zee5

HouseMates (Telugu Version)

Simply South

Maine Pyara Kiya (Malayalam + Hindi)

Sunnxt

Gowrishankara (Kannada)

Sahasam (Malayalam + Tamil)

OTT

Zee5

Checkmate (Malayalam, Tamil, Tel, Hin)

Manorama Max

Aalorukkam (Malayalam)

Oru Vadakkan Pranaya Parvam (Malayalam)

Nammaflix

Junior (Kannada)

Jio Hotstar

Annapoorani (Hindi Version)

OTT

Lions Gate Play

Presence (English, Tamil, Tel, Hin)

Apple TV+

The Lost Bus (English)

Shudder

V/H/S Halloween (English)

Hulu

Werewolves (English)

HBO Max

BringHer Back (English)

OTT

Peacock

Honey Don’t (English)

Netflix

IF (English)

Steve (English)

Delirium (English)

RIV4LRIES (Italian) [Series]

Genie : Make A Wish (Korean)

Ejen Ali: The Movie (Malaysian)

Missing King (Japanese) [Series]

The New Force (Swedish) [Series]

WinxClub : The Magic is Back (Italian)

Nightmares Of Nature (English) [Series]

Monster : The Ed Gein Story (English) [Series]

The Game: You Never Play Alone (Tamil,Tel, Mal, Kan, Hin) [Series]

House Mates

Primevideo

Junior (Telugu)

Shell (English) Rent

Gandhi Kannadi (Tamil)

The Fix (English) Rent

Nobody2 (English) Rent

Tin Soldier (English) Rent

Rabbit Trap (English) Rent

Primitive War (English) Rent

The Threesome (English) Rent

Caught Stealing (English) Rent

Suspended Time (English) Rent

The Toxic Avenger (English) Rent

Bakasura Restaurant (Hindi Version)

Madharaasi (Tamil, Tel, Mal, Kan, Hin)

All The Devils Are Here (English) Rent

Sheelavathi: The Ghaati Queen (Hindi)

Maine Pyara Kiya (Malayalam + Hindi)

The Stranger In My House (English) Rent

PlayDirty (English, Tamil, Tel, Mal, Kan, Hin)

Downton Abbey: The Grand Finale (English) Rent

Spinal Tap II: The End Continues (English) Rent

Updated Date - Oct 03 , 2025 | 12:37 PM