OTT: ఈ వారం ఆగస్టు ఫ‌స్ట్ వీక్‌.. ఓటీటీ సినిమాలు, సిరీస్‌లివే

ABN , Publish Date - Aug 04 , 2025 | 07:30 PM

ఈ వారం దేశ‌, విదేశాల నుంచి ఏడు ప‌దుల‌కు పైగా స్పెన్స్, థ్రిల్లర్, రొమాన్స్, యాక్షన్.. ఎమోషన్స్‌తో కూడిన‌ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి.

OTT

సినిమా ల‌వ‌ర్స్‌ను అల‌రించేందుకు ఈ వారం దేశ‌, విదేశాల నుంచి ఏడు ప‌దుల‌కు పైగా స్పెన్స్, థ్రిల్లర్, రొమాన్స్, యాక్షన్.. ఎమోషన్స్‌తో కూడిన‌ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి. వీటిలో తెలుగులో నుంచి స‌త్య‌దేవ్ అరేబియా క‌డ‌లి, మ‌య స‌భ‌, మోతెవ‌రి ల‌వ్ స్టోరి వంటి సిరీస్‌ల‌తో పాటు బ‌ద్మాషులు వంటి మ‌రికొన్ని స్ట్రెయిట్ తెలుగు సినిమాలు మ‌న అద‌న‌పు స‌మ‌యాన్ని ఖ‌ర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇవేగాక త‌మిళ నుంచి ప‌రంతు పో, ఓ ఎంథ‌న్ బేబీ వంటి సినిమాలు డ‌బ్బింగ్ రూపంలో వ‌స్తున్నాయి.


Jio Hotstar

Indias Biggest Foodie Show Now Streaming

The Yogurt Shop Murders (English Documentry) Now Streaming

Paranthu Po (Tam, Tel, Mal, Kan, Hi) August 5

Mickey 17 (English) August 7

Love Hurts (English, Hindi) August 7

Salakaar (Hindi) August 8

17.jpg

Netflix

SEC Football: Any Given Saturday (English) [Series] August 5

Wednesday Season 2 :Part 1 (English, Tam, Tel, Mal, Kan, Hi) August 6

Stolen : Heist of the Century (English) August 8

Oho Enthan Baby (Tam, Tel, Mal, Kan, Hi) August 8

Lisa Frankenstein (English) August 9

Blood Brothers: Bara Naga (Malaysian) August 10

Prime Video

Sorry Baby Rent August 5

Sorry Baby (English) Rent August 5

Jurassic World Rebirth (English) Rent August 5

Abrahams Boys: A Dracula Story (English) Rent August 5

The Pickup (English) August 6

The Occupant (English) Rent August 8

Arabia Kadali (Tel, Tam, Mal, Kan, Hi) [Series] August 8

GxYUaqXWMAQnV4c.jpg

Sony Liv

Mayasabha (Tel, Tam, Mal, Kan, Hi) [Series] August 7

GxcCBnYXgAEwkT_.jpg

ETv Win

Badmashulu (Telugu) August 7

Zee5

Maaman (Tamil) August 8

Jarann (Marathi) August 8

Mothevari Love Story (Telugu) [Series] August 8

Amazon MX Player

Bindiya Ke Bahubali Hi Series August 8

Saina Play

Nadikar (Mal,Tam, Tel, Kan, Hi) August 8

Sunnxt

Hebbuli Cut (Kannada) August 8

Gn42DM6bEAEhwbA.jpg

HBO Max

Freaky Tales (English) August 8

Hulu

Bob Trevino Likes It (English) August 5

MUBI

Harvest (English) August 8

Lions Gate Play

Pretty Thing (Eng, Hi, Tam, Tel) August8

BMF: Black Mafia Family Series (English) August 8

Updated Date - Aug 04 , 2025 | 07:32 PM