OTT MOVIES: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లివే!

ABN , Publish Date - Aug 25 , 2025 | 12:08 PM

ఆగ‌స్టు చివ‌రి వారం..సినిమా థియేటర్లకే కాదు.. మన ఇంటి స్క్రీన్ల‌లోనూ ఫుల్ జోష్ ఉండ‌నుంది.

OTT MOVIES

ఆగ‌స్టు చివ‌రి వారం..సినిమా థియేటర్లకే కాదు.. మన ఇంటి స్క్రీన్ల‌లోనూ ఫుల్ జోష్ ఉండ‌నుంది. ఈ వారం ఓటీటీ (OTT) ప్లాట్‌ఫార్మ్స్‌ మీద కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, హాట్ అండ్ ఫ్రెష్ కంటెంట్ స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి. యాక్షన్‌తో ఉర్రూతలూగించే థ్రిల్లర్స్ నుంచి, హృదయాన్ని తడిమే ఎమోషనల్ డ్రామాలు రొమాన్స్‌, ఫ్యామిలీ ఇలా జాన‌ర్‌ ఎంటర్‌టైనర్లు అల్టిమేట్ బింజ్ వాచ్ ఫీలింగ్ ఇవ్వ‌నున్నాయి. అయితే.. వీటిలో అధిక శాతం హాలీవుడ్ చిత్రాలే ఉండ‌డం విశేషం. వాటిలో థండ‌ర్ బోల్డ్స్, ది హోం, టుగెద‌ర్ వంటి ప్రాముఖ్యం ఉన్న చిత్రాలు ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నున్నాయి. మ‌రి ఇక ఆలస్యం ఎందుకు? ఈ వారం ఓటీటీలో మిస్ అవ్వకూడని సినిమాల లిస్ట్ ఇదే!


𝐓𝐡𝐢𝐬 𝐖𝐞𝐞𝐤 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞

Jio Hotstar

Malditos (French) Now Streaming

King And Conqueror (English) Now Streaming

Pati (Polish) Aug 26

Thunderbolts : The New Avengers (English + Multi) Aug 27

Day Of Reckoning (English) Aug 28

My Dead Friend Zoe (English) Aug 28

Atomic: One Hell of a ride (English) Aug 29

HowI Left The Opus Dei (Spanish) [Documentry] Aug 30

bolts.jfif

Primevideo

Superman (Eng, Tam, Tel, Hi ) Rent Now Streaming

Upload: Complete Final Season (English) Aug 25

Together (English) Rent Aug 26

The Home (English) Rent Aug 26

She Rides Shotgun (English) Rent Aug 26

It’s Never Over, Jeff Buckley (English) Rent Aug 26

I KnowWhat You Di Last Summer (English) Rent Aug 26

The Terminal List: Dark Wolf (English) [Series] Aug 27

Red Sonja (English) Rent Aug 29

My Mothers Wedding (English) Rent Aug 29

Netflix

K pop Demon Hunters Sing-Along (English) Aug 25

Abigail (English) Aug 26

With Love Meghan Season 2 (English) Aug 26

Love Untangled (Korean) Aug 28

Two Graves (Spanish) [Series] Aug 28

Rumah Untuk Alie (Indonesian) Aug 28

The Thursday Murder Club (English) Aug 28

Karate Kid: Legends (English) Aug 29

Paramount+

The Friend (English) Aug 25

Stans (English) Aug 26

Sunnxt

Gevi (Tamil) Aug 27

Maayakoothu (Tamil) Aug 27

Etv Win

Bhaag Saale (Telugu) Aug 28

together.jfif

Manorama Max

Vasanthi (Malayalam) Aug 28

Kadha Paranja Kadha (Malayalam) Aug 29

Sony Liv

Four And Half Gang (Malayalam + Multi) Aug 29

Zee5

Shodha (Kannada) Aug 29

Hulu

Hellofa Summer (English) Aug 29

Lions Gate Play

Better Man (English,) Aug 29

MUBI

Viceis Broke (English) Aug 29

Updated Date - Aug 25 , 2025 | 12:13 PM