ఆ టైటిల్‌కు ఓనర్ ఎవరు?
ABN , Publish Date - Jan 01 , 2025 | 06:00 AM
మహేశ్‌బాబు నటించిన ‘పోకిరి’ టైటిల్‌తో ఇప్పుడు మరో సినిమా వస్తోంది. వరుణ్‌రాజ్ ఈ చిత్రానికి హీరో, నిర్మాత కూడా. మమత హీరోయిన్. సినిమాలోని తొలి పాటను విడుదల...
మహేశ్‌బాబు నటించిన ‘పోకిరి’ టైటిల్‌తో ఇప్పుడు మరో సినిమా వస్తోంది. వరుణ్‌రాజ్ ఈ చిత్రానికి హీరో, నిర్మాత కూడా. మమత హీరోయిన్. సినిమాలోని తొలి పాటను విడుదల చేసిన అనంతరం దర్శకుడు వికాస్ మాట్లాడుతూ ‘కథ రాసుకున్నప్పుడే ‘పోకిరి’ టైటిల్ అనుకున్నాం. వేరే పేర్లు పరిశీలించినా ఇదే యాప్ట్ అనుకొని నిర్ణయించాం’ అని చెప్పారు. వరుణ్‌రాజ్ మాట్లాడుతూ ‘ మహేశ్ బాబే ‘పోకిరి’ టైటిల్‌కు ఓనర్. మేమంతా అభిమానులం మాత్రమే’ అన్నారు.