సంక్రాంతికి వచ్చాం.. కొట్టాం!

ABN , Publish Date - Jan 28 , 2025 | 04:49 AM

వెంకటేశ్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం బ్లాక్‌ బస్టర్‌గా లినిచింది. దిల్‌ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌..

వెంకటేశ్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం బ్లాక్‌ బస్టర్‌గా లినిచింది. దిల్‌ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ ఈవెంట్‌ను భీమవరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్‌ పాడారు. హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌లతో కలసి ఆడారు. ‘సంక్రాంతికి వచ్చాం.. కొట్టాం. ఆ ఘనత మీ అందరిదే. అలాగే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చిన అనిల్‌కు థాంక్స్‌. మీ ప్రేమాభిమానాలు ఇలాగే ఉంటే మళ్లీ సంక్రాంతికి వస్తాం. మరో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ఇస్తాం’ అన్నారాయన. దర్శకుడు అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ ‘సినిమా పెద్ద హిట్‌ అయితే చాలు అనుకున్నాను. ఈ చిత్రాన్ని మీరు ఎక్కడికో తీసుకెళ్లారు’ అని అన్నారు. పెద్ద హిట్‌ ఇచ్చిన ప్రేక్షకులకు నిర్మాత శిరీష్‌ కృతజ్ఞతలు తెలిపారు.


Also Read- Allu Arjun: విధ్వంసం ఖాయమే.. ట్రెండింగ్ మార్కెట్‌ని పట్టుకున్నారు

Also Read- సూక్ష్మదర్శిని సిరీస్ స్ఫూర్తితోనే శవాన్ని మాయం చేశాడు..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి


Budget 2025: రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల ఖాతాల్లోకి రూ.10 వేలు

Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 28 , 2025 | 04:51 AM