శక్తిమంతమైన లుక్‌లో...
ABN , Publish Date - Mar 14 , 2025 | 01:51 AM
తమిళ కథానాయకుడు విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న తాజా చిత్రం ‘భద్రకాళి’. ఆయనకు ఇది 25వ చిత్రం కావడం విశేషం...
తమిళ కథానాయకుడు విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న తాజా చిత్రం ‘భద్రకాళి’. ఆయనకు ఇది 25వ చిత్రం కావడం విశేషం. అరుణ్ ప్రభు దర్శకుడు. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. విజయ్ ఆంటోని ఇందులో ఫ్యామిలీమ్యాన్‌గా, గ్యాంగ్‌స్టర్‌గా, ఉన్నతాధికారిగా పలు శక్తిమంతమైన లుక్స్‌లో కనిపించారు. సంభాషణలు, విజువల్స్ ఆకట్టుకున్నాయి. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా విజయ్ కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలిచిపోతుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: రేమండ్ డెరిక్ క్రాస్టా, సినిమాటోగ్రఫీ: షెల్లీ కాలిస్ట్, సంగీతం: విజయ్ ఆంటోని.