క్లీన్ సర్టిఫికెట్‌తో థియేటర్లకు
ABN , Publish Date - May 13 , 2025 | 02:51 AM
రుత్విక్, ఇక్రా ఇద్రిసి జంటగా నటించిన ‘వైభవం’ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ ఫీల్ గుడ్ కామెడీ...
రుత్విక్, ఇక్రా ఇద్రిసి జంటగా నటించిన ‘వైభవం’ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్‌టైనర్‌కు సెన్సారు నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ లభించింది. ఇటీవల విడుదల చేసిన రెండు పాటలకు మంచి స్పందన లభించిందనీ, మంచి సినిమాలను ఆదరించే ప్రేక్షకులకు ‘వైభవం’ నచ్చుతుందని సాత్విక్ చెప్పారు.