Director Aparna Malladi : దర్శకురాలు అపర్ణ మల్లాది కన్నుమూత
ABN , Publish Date - Jan 04 , 2025 | 05:41 AM
టాలీవుడ్ దర్శకురాలు అపర్ణ మల్లాది (54) కేన్సర్‌తో కన్నుమూశారు. నాలుగేళ్ల క్రితం కేన్సర్ బారిన పడిన అపర్ణ అమెరికాలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు.
టాలీవుడ్ దర్శకురాలు అపర్ణ మల్లాది (54) కేన్సర్‌తో కన్నుమూశారు. నాలుగేళ్ల క్రితం కేన్సర్ బారిన పడిన అపర్ణ అమెరికాలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. ‘ది అనుశ్రీ ఎక్స్‌పెరిమెంట్స్, పెళ్లికూతురు పార్టీ’ చిత్రాలను ఆమె తెరకెక్కించారు. ఓటీటీల రాకకు పూర్వమే ‘పోష్ పోరీస్’ పేరుతో ఆమె రూపొందించిన వెబ్‌సిరీ్‌సకు యూట్యూబ్‌లో మంచి ఆదరణ దక్కింది.