కాలమే అన్నింటినీ బయట పెడుతుంది
ABN , Publish Date - Jun 02 , 2025 | 04:27 AM
బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు సతీమణి శ్యామలీ దే తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన స్టోరీ ఒకటి వైరల్ అవుతోంది. ‘‘కాలం అన్నింటినీ బయటపెడుతుంది...
బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు సతీమణి శ్యామలీ దే తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన స్టోరీ ఒకటి వైరల్ అవుతోంది. ‘‘కాలం అన్నింటినీ బయటపెడుతుంది. కర్మ సమాధానం చెబుతుంది. ఈ విశ్వం దీనిని నిశితంగా చూస్తుంటుంది’’ అని రాసి ఉన్న సందేశాన్ని ఆమె పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌ను ఆమె రాజ్‌నిడిమోరు, సమంత కలసి పికిల్‌బాల్ గేమ్ ఆడుతూ ఉన్న ఫొటోలను షేర్ చేసిన సమయంలోనే షేర్ చేయడం గమనార్హం.