గ్రామీణ నేపథ్యంలో...
ABN, Publish Date - Jan 28 , 2025 | 04:33 AM
మహేశ్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ ప్రధానపాత్రల్లో ఓ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ చేగూరి దర్శకత్వంలో బాలకృష్ణ, సి.రామశంకర్ నిర్మిస్తున్నారు. తాజాగా,...
మహేశ్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ ప్రధానపాత్రల్లో ఓ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ చేగూరి దర్శకత్వంలో బాలకృష్ణ, సి.రామశంకర్ నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు ‘బద్మాషులు’ అనే టైటిల్‌ను ఖరారు చేసి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ ప్రతీ ఒక్కరినీ కచ్చితంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటర్:గజ్జల రక్షిత్‌కుమార్, సినిమాటోగ్రాఫర్ : వినీత్ పబ్బతి, సంగీతం: తేజ కూనూరు.