రాయలసీమ అంటే ఏమిటో చూపిస్తాం

ABN, Publish Date - Jan 28 , 2025 | 04:40 AM

అప్సరా రాణి, విజయ్‌ శంకర్‌, వరుణ్‌ సందేశ్‌ ప్రధాన పాత్రల్లో సురేశ్‌ లంకలపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాచరికం’. ఈశ్వర్‌ నిర్మాత. ఈనెల 31న థియేటర్లలో విడుదలవుతోంది.

అప్సరా రాణి, విజయ్‌ శంకర్‌, వరుణ్‌ సందేశ్‌ ప్రధాన పాత్రల్లో సురేశ్‌ లంకలపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాచరికం’. ఈశ్వర్‌ నిర్మాత. ఈనెల 31న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో వరుణ్‌ సందేశ్‌ మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో నెగెటివ్‌ పాత్రలో నటించాను. సురేశ్‌, ఈశ్వర్‌ అద్భుతంగా తీశారు’ అని అన్నారు. హీరో విజయ్‌ శంకర్‌ మాట్లాడుతూ ‘‘రాచరికం’ టైటిల్లోనే ఓ రాయాల్టీ ఉంటుంది. రాయలసీమ అంటే ఏమిటో ఈ సినిమా చూపిస్తుంది’ అని అన్నారు.


Also Read- Allu Arjun: విధ్వంసం ఖాయమే.. ట్రెండింగ్ మార్కెట్‌ని పట్టుకున్నారు

Also Read- సూక్ష్మదర్శిని సిరీస్ స్ఫూర్తితోనే శవాన్ని మాయం చేశాడు..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 28 , 2025 | 04:40 AM