ఆనందంగా ఉంది

ABN, Publish Date - Apr 29 , 2025 | 04:04 AM

ఈశ్వర్‌, నైనా సర్వర్‌ జంటగా రాజేశ్‌ నాదెండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సూర్యాపేట్‌ జంక్షన్‌’. అనిల్‌ కుమార్‌ కాట్రగడ్డ, ఎన్‌.శ్రీనివాసరావు నిర్మాతలు....

ఈశ్వర్‌, నైనా సర్వర్‌ జంటగా రాజేశ్‌ నాదెండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సూర్యాపేట్‌ జంక్షన్‌’. అనిల్‌ కుమార్‌ కాట్రగడ్డ, ఎన్‌.శ్రీనివాసరావు నిర్మాతలు. ఇటీవలె విడుదలై రన్‌ అవుతోన్న ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ను మేకర్స్‌ నిర్వహించారు. హీరో ఈశ్వర్‌ మాట్లాడుతూ ‘ప్రేక్షకులు చూపించిన ప్రేమ, ఆదరణకు మా ధన్యవాదాలు. పాజిటివ్‌ టాక్‌తో థియేటర్లకు వచ్చి సినిమా చూస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది’ అని అన్నారు.

Updated Date - Apr 29 , 2025 | 04:04 AM