Director Sukumar: నాకు మరింత గౌరవం

ABN , Publish Date - May 31 , 2025 | 04:44 AM

దర్శకుడు సుకుమార్‌ బి.ఎన్‌.రెడ్డి పేరిట ఏర్పాటు చేసిన అవార్డ్‌కు ఎంపిక కావడం తనకు గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమలో శిఖరం లాంటి బి.ఎన్‌.రెడ్డి అవార్డ్‌ అందుకోవడం తనకు పెద్ద బాధ్యత అని పేర్కొన్నారు.

Sukumar Director: కళాత్మక చిత్రాల దర్శకుడు బి.ఎన్‌.రెడ్డి పేరిట ఏర్పాటు చేసిన అవార్డ్‌కు తనకు ఎంపిక చేసినందుకు ఆనందంగా ఉందని దర్శకుడు సుకుమార్‌ చెప్పారు. అంత గొప్ప అవార్డ్‌కు ఎంపిక చేయడం నా బాధ్యతను పెంచిందని తెలిపారు. తెలుగు సినీ రంగంలో శిఖరం లాంటి బి.ఎన్‌.రెడ్డి అవార్డ్‌ అందుకోవడం తనకు మరింత గౌరవం అని సుకుమార్‌ పేర్కొన్నారు.

Updated Date - May 31 , 2025 | 07:02 AM