Heroine Sreeleela: వేవ్స్‌ అద్భుతం

ABN , Publish Date - May 03 , 2025 | 06:03 AM

వేవ్స్‌ సదస్సులో పాల్గొన్న కథానాయిక శ్రీలీల ప్రధాని మోదీ ప్రసంగం తనకు చాలా నచ్చిందని తెలిపారు. వినోదరంగంలో పెట్టుబడుల అవసరాన్ని ఆయన వివరించిన తీరును అభినందించారు.

- శ్రీలీల

వేవ్స్‌ సదస్సులో కథానాయిక శ్రీలీల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం నాకు ఎంతగానో నచ్చింది. వినోదరంగంలో పెట్టుబడులు పెట్టాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించిన తీరు ఆలోచింపజేసింది. నిర్వాహకులు కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు’ అని ఆమె పేర్కొన్నారు.

Updated Date - May 03 , 2025 | 06:05 AM