మనసుని కదిలించింది
ABN, Publish Date - Apr 29 , 2025 | 04:08 AM
కె.సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ముత్తయ్య’. భాస్కర్ మౌర్య దర్శకత్వంలో వంశీ కారుమంచి...
కె.సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ముత్తయ్య’. భాస్కర్ మౌర్య దర్శకత్వంలో వంశీ కారుమంచి, వృందా ప్రసాద్ నిర్మించారు. మే 1నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ చేతుల మీదుగా సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. మూవీ ట్రైలర్ తన మనసుని కదిలించిందని చిత్రబృందాన్ని రాజమౌళి అభినందించారు.