గోలీసోడా ఫ్రాంఛైజీలో
ABN , Publish Date - May 12 , 2025 | 04:58 AM
కథానాయకుడిగా కోలీవుడ్ అరంగేట్రం చేయబోతున్నారు రాజ్‌తరుణ్. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం...
కథానాయకుడిగా కోలీవుడ్ అరంగేట్రం చేయబోతున్నారు రాజ్‌తరుణ్. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. గతంలో ఆయన దర్శకత్వం వహించిన ‘గోలీసోడా’ ఫ్రాంఛైజీలో భాగంగా ఈ చిత్రం తెరకెక్కతోంది. రఫ్‌నోట్ ప్రొడక్షన్ ్స నిర్మిస్తోంది. ఇందులో రాజ్‌తరుణ్ వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తారు, విభిన్నమైన కథతో తెరకెక్కిస్తున్నాం అని మేకర్స్ తెలిపారు.