సెట్‌లో సన్మానం
ABN, Publish Date - Jan 28 , 2025 | 04:38 AM
ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారం పొందిన నందమూరి బాలకృష్ణ సోమవారం ‘అఖండ 2 తాండవం’ చిత్రంలో అడుగుపెట్టారు....
ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారం పొందిన నందమూరి బాలకృష్ణ సోమవారం ‘అఖండ 2 తాండవం’ చిత్రంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఆయన్ని ఘనంగా సత్కరించారు. కేక్ కట్ చేయించి అభినందనలు తెలిపారు.