సెట్‌లో సన్మానం

ABN , Publish Date - Jan 28 , 2025 | 04:38 AM

ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్‌ పురస్కారం పొందిన నందమూరి బాలకృష్ణ సోమవారం ‘అఖండ 2 తాండవం’ చిత్రంలో అడుగుపెట్టారు....

ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్‌ పురస్కారం పొందిన నందమూరి బాలకృష్ణ సోమవారం ‘అఖండ 2 తాండవం’ చిత్రంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా యూనిట్‌ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట ఆయన్ని ఘనంగా సత్కరించారు. కేక్‌ కట్‌ చేయించి అభినందనలు తెలిపారు.


Also Read- Allu Arjun: విధ్వంసం ఖాయమే.. ట్రెండింగ్ మార్కెట్‌ని పట్టుకున్నారు

Also Read- సూక్ష్మదర్శిని సిరీస్ స్ఫూర్తితోనే శవాన్ని మాయం చేశాడు..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 28 , 2025 | 04:38 AM