నిఖిల్ వారియర్ లుక్ విడుదల

ABN , Publish Date - Jun 02 , 2025 | 04:25 AM

నిఖిల్‌ కథానాయకుడిగా భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘స్వయంభు’. భువన్‌ శ్రీకర్‌ నిర్మిస్తున్నారు. సంయుక్త కథానాయిక...

నిఖిల్‌ కథానాయకుడిగా భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘స్వయంభు’. భువన్‌ శ్రీకర్‌ నిర్మిస్తున్నారు. సంయుక్త కథానాయిక. ఆదివారం నిఖిల్‌ పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం కదనరంగంలో విజృంభిస్తున్న నిఖిల్‌, సంయుక్త పోస్టర్‌ను విడుదల చేసింది.

Updated Date - Jun 02 , 2025 | 04:25 AM