Mirai : ఆగస్టులో ‘మిరాయి’

ABN , Publish Date - Feb 23 , 2025 | 04:44 AM

తేజ సజ్జా హీరోగా కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న చిత్రం ‘మిరాయి’. రితిక నాయక్‌ హీరోయిన్‌గా, మంచు మనోజ్‌ విలన్‌గా నటిస్తున్నారు....

తేజ సజ్జా హీరోగా కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న చిత్రం ‘మిరాయి’. రితిక నాయక్‌ హీరోయిన్‌గా, మంచు మనోజ్‌ విలన్‌గా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఈ ఏడాది ఆగస్టు 1న 2డి, 3డి ఫార్మెట్‌లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.


ఈ వార్తలు కూడా చదవండి...

AP Capital: అమరావతి పనుల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

తెలంగాణలో ఉద్యోగాలే ఉద్యోగాలు.. నోటిఫికేషన్ ఎప్పుడంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 23 , 2025 | 05:03 AM