Mahesh Babu: నా దర్శకులకు ప్రేమ పంచుతున్నా

ABN , Publish Date - May 31 , 2025 | 04:40 AM

తెలంగాణ ఫిల్మ్‌ అవార్డులు వచ్చిన ‘శ్రీమంతుడు’, ‘మహర్షి’ చిత్రాలకు, ‘మేజర్’ సినిమాకు మహేశ్‌బాబు ఆనందం వ్యక్తం చేశారు. దర్శకులకు ప్రేమ పంచుతున్నానని ఆయన తెలిపారు, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Mahesh Babu: తను నటించిన ‘శ్రీమంతుడు’, ‘మహర్షి’ చిత్రాలకు, నిర్మించిన ‘మేజర్‌’ సినిమాకు తెలంగాణ ఫిల్మ్‌ అవార్డులు వచ్చినందుకు మహేశ్‌బాబు ఆనందం వ్యక్తం చేశారు. ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందించడంతో పాటు సినీ పండగకు చొరవ చూపిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాల వెనుక ఉన్న దర్శకులకు మరింత ప్రేమ పంచుతున్నట్లు మహేశ్‌ వెల్లడించారు.

Updated Date - May 31 , 2025 | 07:02 AM