బాలల కోసం త్రీడీ చిత్రం

ABN, Publish Date - May 14 , 2025 | 05:38 AM

ఈగ ప్రధాన పాత్రధారిగా రూపొందిన బాలల త్రీడీ చిత్రం లవ్లీ. మాథ్యూ థామస్‌ ప్రధాన పాత్ర పోషించారు. దిలీప్‌ కరుణాకరన్‌ దర్శకుడు. శరణ్య నిర్మించారు...

ఈగ ప్రధాన పాత్రధారిగా రూపొందిన బాలల త్రీడీ చిత్రం లవ్లీ. మాథ్యూ థామస్‌ ప్రధాన పాత్ర పోషించారు. దిలీప్‌ కరుణాకరన్‌ దర్శకుడు. శరణ్య నిర్మించారు. ఈ నెల 16న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ మంగళవారం తెలిపారు. వేసవి సెలవుల్లో పిల్లలు ఎంజాయ్‌ చేసేలా ఈ సినిమా ఉంటుందని చిత్రబృందం తెలిపింది. విష్ణు విజయ్‌ సంగీతం అందించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆషిక్‌ అబూ

Updated Date - May 14 , 2025 | 05:38 AM