యాక్షన్ థ్రిల్లర్
ABN, Publish Date - May 01 , 2025 | 05:58 AM
పూర్వజ్ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘కిల్లర్’. జ్యోతిపూర్వజ్ కథానాయిక...
పూర్వజ్ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘కిల్లర్’. జ్యోతిపూర్వజ్ కథానాయిక. పూర్వజ్, ప్రజయ్ కామత్, పద్మనాభరెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. విజువల్స్, యాక్షన్, సంభాషణలు ఆకట్టుకున్నాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.