గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కమల్‌

ABN, Publish Date - May 19 , 2025 | 03:34 AM

కమల్‌ హాసన్‌ హీరోగా మరణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘థగ్‌ లైఫ్‌’. శ్రీయ కథానాయికగా, శింబు కీలక పాత్రలో నటించారు...

కమల్‌ హాసన్‌ హీరోగా మరణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘థగ్‌ లైఫ్‌’. శ్రీయ కథానాయికగా, శింబు కీలక పాత్రలో నటించారు. రాజ్‌ కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌, మద్రాస్‌ టాకీస్‌, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జూన్‌ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. కమల్‌ హాసన్‌ పవర్‌ఫుల్‌ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో అదరగొట్టారు. ఈ చిత్రానికి ఏ.ఆర్‌.రెహ్మాన్‌ సంగీతం అందించారు. తెలుగులో ఈ సినిమాను ఎన్‌.సుధాకర్‌ రెడ్డి విడుదల చేస్తున్నారు.

Updated Date - May 19 , 2025 | 03:34 AM