సందేశాత్మక కథతో

ABN, Publish Date - May 21 , 2025 | 01:24 AM

రఘుబాబు, బలగం సత్యనారాయణ, విజయలక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కలివి వనం’. రాజ్‌నరేంద్ర దర్శకత్వంలో మల్లికార్జున్‌ రెడ్డి, విష్ణువర్ధన్‌ రెడ్డి నిర్మించారు...

రఘుబాబు, బలగం సత్యనారాయణ, విజయలక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కలివి వనం’. రాజ్‌నరేంద్ర దర్శకత్వంలో మల్లికార్జున్‌ రెడ్డి, విష్ణువర్ధన్‌ రెడ్డి నిర్మించారు. నాగదుర్గ హీరోయిన్‌ పూర్తిగా తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగనున్న చిత్రమిదని మేకర్స్‌ చెప్పారు. అడవులను రక్షించుకోవాలని గొప్ప సందేశం ఇచ్చే కథతో తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు. త్వరలోనే విడుదల కానుంది.

Updated Date - May 21 , 2025 | 01:24 AM