పోక్సో చట్టం నేపథ్యంలో

ABN, Publish Date - Mar 02 , 2025 | 03:57 AM

హీరో నాని సమర్పణలో రామ్‌ జగదీశ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘కోర్ట్‌ - స్టేట్‌ వర్సెస్‌ ఏ నోబడీ’. ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించారు....

హీరో నాని సమర్పణలో రామ్‌ జగదీశ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘కోర్ట్‌ - స్టేట్‌ వర్సెస్‌ ఏ నోబడీ’. ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాత. ఈ నెల 14న ఈ చిత్రం విడుదలవుతోంది. శనివారం చిత్రబృందం ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. పోక్సో చట్టం నేపథ్యంలో కోర్ట్‌ రూమ్‌ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రమిది. ప్రియదర్శి, శివాజీ, సాయికుమార్‌, రోహిణి, హర్షవర్ధన్‌ ప్రధాన తారాగణం. సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, సినిమాటోగ్రఫీ: దినేశ్‌ పురుషోత్తమన్‌.


మరిన్ని తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 02 , 2025 | 03:57 AM