డబ్బింగ్ పనుల్లో...
ABN , Publish Date - Feb 20 , 2025 | 02:35 AM
బాలీవుడ్ కథానాయకుడు సన్నీ డియోల్‌తో దర్శకుడు గోపీచంద్ మలినేని ‘జాట్’ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రణ్‌దీప్ హుడా, వినీత్‌కుమార్ సింగ్, రెజీనా కసాండ్ర కీలక పాత్రల్లో...
బాలీవుడ్ కథానాయకుడు సన్నీ డియోల్‌తో దర్శకుడు గోపీచంద్ మలినేని ‘జాట్’ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రణ్‌దీప్ హుడా, వినీత్‌కుమార్ సింగ్, రెజీనా కసాండ్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదలవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ యాక్షన్ ప్రియులను అలరించింది. తాజాగా, ఈ సినిమా డబ్బింగ్ పనులను మొదలుపెట్టినట్టు మేకర్స్ తెలిపారు. సంగీతం: థమన్.ఎ్‌స.
Also Read:
నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి
మొసలికి చుక్కలు చూపించిన ఏనుగు..
2 విడతల్లో డీఏ..? భారీ పెరగనున్న పెన్షన్లు, జీతాలు..!
For More Andhra Pradesh News and Telugu News..