శక్తిమంతమైన పాత్రలో...

ABN , Publish Date - Jan 09 , 2025 | 01:01 AM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా లుధీర్‌ బైరెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సంయుక్త హీరోయిన్‌. మహేశ్‌ చందు నిర్మిస్తున్నారు....

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా లుధీర్‌ బైరెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సంయుక్త హీరోయిన్‌. మహేశ్‌ చందు నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. సినిమా టైటిల్‌ ‘హైందవ’ అని ప్రకటించారు. అద్భుతమైన విజువల్స్‌, యాక్షన్‌ సన్నివేశాలతో గ్లింప్స్‌ ఆకట్టుకుంది. సాయి శ్రీనివాస్‌ ఇందులో శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: ఆర్‌.కార్తీక శ్రీనివాస్‌, డీఓపీ: శివేంద్ర, సంగీతం: లియోన్‌ జేమ్స్‌.

Updated Date - Jan 09 , 2025 | 01:01 AM