గోపీ సుందర్‌కు మాతృవియోగం
ABN, Publish Date - Jan 31 , 2025 | 02:27 AM
మలయాళ, తెలుగు చిత్రాల సంగీత దర్శకుడు గోపీ సుందర్ శోకంలో మునిగిపోయారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న...
మలయాళ, తెలుగు చిత్రాల సంగీత దర్శకుడు గోపీ సుందర్ శోకంలో మునిగిపోయారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి, లివి సురేశ్ బాబు (65) గురువారం కేరళలో కన్నుమూశారు.
Also Read- Bad Girl: సమాజంలో కులం ఉంది కాబట్టే సినిమాల్లో కులం
Also Read- Spirit: రెబల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. స్పిరిట్ షూటింగ్ అప్పుడే
Also Read- Kangana Ranaut: కాజోల్, దీపికా ముద్దు.. మేమంటే చేదు
-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Jan 31 , 2025 | 02:27 AM