గోపీ సుందర్‌కు మాతృవియోగం
ABN , Publish Date - Jan 31 , 2025 | 02:27 AM
మలయాళ, తెలుగు చిత్రాల సంగీత దర్శకుడు గోపీ సుందర్ శోకంలో మునిగిపోయారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న...
మలయాళ, తెలుగు చిత్రాల సంగీత దర్శకుడు గోపీ సుందర్ శోకంలో మునిగిపోయారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి, లివి సురేశ్ బాబు (65) గురువారం కేరళలో కన్నుమూశారు.